News May 7, 2025

KMR: మిషన్ భగీరథ పైప్ లైన్ పనులు వేగవంతంగా చేయాలి: కలెక్టర్

image

మిషన్ భగీరథ పైప్ లైన్ పనులు వేగవంతంగా చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ, మున్సిపల్ అధికారులతో శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అర్గుల్ నుంచి కామారెడ్డికి సరఫరా చేసే మిషన్ భగీరథ 14 కి.మీ. పైప్‌లైన్ పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు.

Similar News

News February 19, 2026

మెదక్: ‘ఉత్తమ అధికారులుగా పేరు తెచ్చుకోవాలి’

image

మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావును గ్రూప్-1 శిక్షణ అధికారులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ వారికి విధి నిర్వహణపై పలు సూచనలు చేశారు. అధికారులు క్రమశిక్షణ, నిజాయితీతో పాటు మానవత్వంతో ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తూ ఉత్తమ అధికారులుగా పేరు తెచ్చుకోవాలని ఆయన దిశానిర్దేశం చేశారు.