News December 1, 2025

KMR: రెండో దశ తొలి రోజు 155 నామినేషన్లు

image

కామారెడ్డి జిల్లాలో రెండో విడతలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం ఊపందుకుంది. ఈ విడతలో మెుదటి రోజు 197 గ్రామ పంచాయతీలు 1,654 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆదివారం ఒక్కరోజే సర్పంచ్ స్థానాలకు 81 నామినేషన్లు, వార్డు సభ్యుల స్థానాలకు 74 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Similar News

News February 19, 2026

నెల్లూరు: టన్నుల్లో కవర్లు.. దొరికేది కేజీల్లోనే

image

నెల్లూరులో ప్లాస్టిక్ నిషేధం ఎక్కడా అమలు కావడం లేదు. 120 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ కవర్లను నిషేధించినా విక్రయాలు ఆగడం లేదు. సిటీలో టన్నుల కొద్దీ ప్లాస్టిక్ నిల్వలు ఉన్నా అధికారులు మంగళవారం 400 కేజీలే పట్టుకోవడం గమనార్హం. విక్రయదారులకు రూ.1.40 లక్షల ఫైన్ వేశారు. కొండాల్ని తవ్వి ఎలుకను పడుతున్నట్టుగా అధికారుల తీరు ఉందని విమర్శిస్తున్నారు. కవర్ల తయారీ కంపెనీలపై దాడు చేయాలని కోరుతున్నారు.

చిత్తూరు పూర్వ DMHOకు మెమో

image

కొవిడ్ 3వ దశ సన్నాహకాల్లో వైద్యుల నియామకం, హోం క్వారంటైన్ పర్యవేక్షణలో లోపాలు ఉన్నాయని అప్పటి చిత్తూరు DMHO శ్రీహరిపై ఆరోపణలు వచ్చాయి. వీటిపై ప్రభుత్వం శాఖాపర చర్యలను ప్రారంభించింది. UPHCల్లో ఖాళీలను కాంట్రాక్ట్ విధానంలో, 183 మంది సపోర్టింగ్ సిబ్బందిని అవుట్‌సోర్సింగ్ ద్వారా నియమించామని శ్రీహరి రిప్లై ఇవ్వడంతో ఆ చర్యలను నిలిపేసింది. పారదర్శకంగా విధులు నిర్వహించాలని మెమో జారీ చేసింది.