News March 6, 2025
KMR: 160 మంది గైర్హాజరు: కలెక్టర్

ఇంటర్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. మొదటి పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. గురువారం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం లాంగ్వేజ్ పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు. జిల్లాలోని 38 కేంద్రాలలో 7949 మంది విద్యార్థులకు 7789 మంది విద్యార్థులు హాజరు కాగా, 160 మంది గైర్హాజరయ్యారు.
Similar News
News December 17, 2025
RRలో బోణీ కట్టిన BRS.. బేగరికంచ సర్పంచ్‌గా వెంకటేశ్

3వ విడత సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో BRS మద్దతుదారు బోణి కొట్టారు. కందుకూరు మండలం బేగరికంచ సర్పంచ్ స్థానంపై ఉత్కంఠకు తెరపడింది. BRS బలపరిచిన వాడ్యావత్ వెంకటేశ్ నాయక్ సమీప ప్రత్యర్థిపై 118 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 4 వార్డుల్లో BRS, మిగతా 4 వార్డుల్లో కాంగ్రెస్ వార్డు సభ్యులు విజయం సాధించారు. ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఉండే బేగరికంచలో BRS మద్దతుదారు గెలవడంతో శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
News December 17, 2025
సూర్యాపేటలో తొలి సర్పంచ్ విజయం

సూర్యాపేట జిల్లాలో బుధవారం నిర్వహించిన మూడో విడత ఎన్నికల మొదటి ఫలితం విడుదలైంది. ఈ ఎన్నికలో నేరేడుచర్ల మండలం జానలదిన్నె గ్రామ పంచాయతీ సర్పంచిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గజ్జి సరిత బీఆర్ఎస్ అభ్యర్థిపై 30 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ గెలుపుతో ఆమె హర్షం వ్యక్తం చేశారు. తన ఎన్నికకు సహకరించిన ఓటర్లందరికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాభివృద్ధికి తన వంతు బాధ్యతగా విధులు నిర్వర్తిస్తానన్నారు.
News December 17, 2025
RRలో బోణీ కొట్టిన BRS.. బేగరికంచ సర్పంచ్‌గా వెంకటేశ్

3వ విడత సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో BRS మద్దతుదారు బోణీ కొట్టారు. కందుకూరు మండలం బేగరికంచ సర్పంచ్ స్థానంపై ఉత్కంఠకు తెరపడింది. BRS బలపరిచిన వాడ్యావత్ వెంకటేశ్ నాయక్ సమీప ప్రత్యర్థిపై 118 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 4 వార్డుల్లో BRS, మిగతా 4 వార్డుల్లో కాంగ్రెస్ వార్డు సభ్యులు విజయం సాధించారు. ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఉండే బేగరికంచలో BRS మద్దతుదారు గెలవడంతో శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.


