News May 7, 2025

KNR: SU M.PHARMACY పరీక్ష వాయిదా

image

కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో ఈ నెల 28న జరగాల్సిన ఎం.ఫార్మసీ మొదటి సెమిస్టర్ పరీక్ష వాయిదా వేస్తున్నట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి డా.డి.సురేశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28న RRB పరీక్ష ఉన్నందున వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. వాయిదా వేసిన పరీక్ష మరుసటి రోజు(29) జరుగుతుందని, పరీక్ష సమయ వేళలో ఎలాంటి మార్పులు లేదని పేర్కొన్నారు.

Similar News

News February 18, 2026

2050 నాటికి ఉద్యోగాలే ఉండవు: వినోద్ ఖోస్లా

image

AI ప్రభావంపై టెక్ బిలియనీర్ వినోద్ ఖోస్లా షాకింగ్ కామెంట్స్ చేశారు. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా మనుషులకు ఉద్యోగాల అవసరమే ఉండదని ‘ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్’లో అన్నారు. IT సేవలు, BPO రంగాలు వచ్చే ఐదేళ్లలో పూర్తిగా కనుమరుగవుతాయని స్పష్టం చేశారు. మనిషి మేధస్సుతో చేసే పనులనే కాకుండా రోబోల సాయంతో శారీరక శ్రమను కూడా AI భర్తీ చేస్తుందన్నారు. ఫలితంగా విద్య, వైద్యం వంటి సేవలు ఉచితమవుతాయని పేర్కొన్నారు.

నెల్లూరు జిల్లా లాడ్జీల్లో తనిఖీలు

image

ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు మంగళవారం రాత్రి లాడ్జీలు, హోటల్స్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రికార్డులను పరిశీలించారు. లాడ్జీల్లోని ప్రతీ గదిని క్షుణ్ణంగా చెకింగ్ చేశారు. రాత్రి వేళల్లో లాడ్జిల్లో బస చేసిన వ్యక్తులను ప్రశ్నించారు. వారి వివరాలను ఆరా తీశారు.