News February 17, 2025

‘మహా’ కన్ఫ్యూజన్!

image

మహారాష్ట్ర రాజకీయాలు గందరగోళంగా మారాయి. కాంగ్రెస్‌తో కూడిన మహా వికాస్ అఘాడీ(MVA), BJP నేతృత్వంలోని మహాయుతి రెండు కూటములుగా ఉన్నాయి. కానీ MVA నేతలు తరచూ CM ఫడణవీస్‌తో సమావేశమవుతున్నారు. అటు శరద్ పవార్ మాజీ సీఎం షిండేను పొగుడుతున్నారు. ఇటు శివసేన(షిండే) పలు కారణాలతో మిత్రపక్షం BJPపై ఆగ్రహంగా ఉంది. మొత్తంగా ఎవరు ఎవరికి మిత్రులవుతున్నారో, ఎవరు ఎవరితో కలుస్తున్నారో అంతా గందరగోళంగా మారింది.

Similar News

News April 15, 2026

HYD: అన్యాయం చేస్తే ఉద్యమిస్తాం: KTR

image

డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తే భారీ ఉద్యమం తప్పదని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR X వేదికగా కేంద్రాన్ని హెచ్చరించారు. మూడేళ్లుగా ఇదే BRS విధానం అని స్పష్టం చేశారు. ప్రాతినిధ్యం తగ్గించే విధంగా పునర్విభజన జరగకూడదని కేంద్రాన్ని కోరారు. అభివృద్ధి చెందిన దక్షిణ రాష్ట్రాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడేలా నిర్ణయాలు తీసుకోవాలని కేంద్రానికి సూచించారు.