News April 30, 2024

ఎన్నో హామీలు.. అమలు చేయగలరా?

image

AP: టీడీపీ-జనసేన మేనిఫెస్టోలో సూపర్ సిక్స్‌తో పాటు ఎన్నో హామీలను ప్రకటించారు. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15000, మహిళలకు ఫ్రీ బస్సు, ప్రతి మహిళకు నెలకు రూ.1500, నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతి.. ఇలా భారీగా నిధులు అవసరమయ్యే పథకాలు ఎన్నో ఉన్నాయి. మరి రాజధాని లేని రాష్ట్రంలో ఈ పథకాల అమలుకు డబ్బులు ఎక్కడ నుంచి తెస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. CBN గెలిస్తే తన అనుభవంతో ఏం చేస్తారో చూడాలి.

Similar News

News December 17, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News December 17, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 17, బుధవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.22 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.39 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.12 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.09 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.45 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.03 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.