News October 7, 2025

MBNR: తేనెటీగల పెంపకం పై ఉచిత శిక్షణ

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని యువతీ, యువకులకు SBI,RSETI ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ జి.శ్రీనివాస్ Way2Newsతో తెలిపారు. తేనెటీగల పెంపకం పై ఉచిత శిక్షణ, వసతి, మెటీరియల్స్ ఇస్తున్నామని, 20 రోజుల్లో శిక్షణ ఇస్తున్నామని, ఆసక్తి గలవారు.. SSC MEMO, రేషన్, ఆధార్ కార్డ్, కుల ధ్రువీకరణ పత్రం, 3 ఫొటోలతో ఈనెల 21లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. వివరాలకు 95424 30607 సంప్రదించాలన్నారు.

Similar News

News January 18, 2026

యద్దనపూడి మండలంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి

image

యువతను ఉన్నత లక్ష్యాల వైపు నడిపించేలా తన తదుపరి చిత్రాలు ఉంటాయని దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు. ఆయన స్వగ్రామం యద్దనపూడి(M) చిలుకూరివారి పాలెంకు వచ్చిన ఆయన శనివారం స్థానిక ఉపాధ్యాయులు కలిశారు. అనిల్ చిత్రాలు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించడంతోపాటు యువతలో స్ఫూర్తిని నింపేలా ఉన్నాయని ఉపాధ్యాయులు కొనియాడారు.