News May 12, 2024
MBNR: పదండి.. సగర్వంగా ఓటేద్దాం..!

ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఎన్నికల సంఘం ప్రచార కార్యక్రమాలు చేపట్టింది. ఓటరు చైతన్యం కోసం వినూత్న ప్రచారం చేసిన ఈసీ రెండు రోజులుగా మెసేజ్‌లు పంపుతూ ఫోన్లు చేస్తోంది. ‘మీ ఓటు మీ స్వరం. పదండి.. ఈ ఎన్నికల్లో సగర్వంగా ఓటేద్దాం. దేశం కోసం మీ వంతు బాధ్యత మర్చిపోకండి. ఎన్నికల పర్వం.. దేశానికి గర్వం’. పనులుంటే వాయిదా వేసుకోండి. సాకులు చెప్పకుండా వెళ్లి ఓటు వేయండి’ అంటూ సందేశానిస్తుంది.
-GO VOTE.
Similar News
News December 11, 2025
మెదక్: నేడు 144 సర్పంచ్, 1068 వార్డులకు పోలింగ్

మెదక్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలలో
సర్పంచ్ స్థానాలు మొత్తం: 160
ఏకగ్రీవం: 16
మిగిలిన సర్పంచ్ స్థానాలు: 144
అభ్యర్థులు: 411
వార్డులు మొత్తం: 1402 (332 ఏకగ్రీవం) పాపన్నపేట మండలంలోని రెండు వార్డులకు నామినేషన్లు రాలేదు.
పోటీ చేసే వార్డులు: 1068
అభ్యర్థులు: 2426 మంది
పోలీంగ్ కేంద్రాలు: 1068
ఓటర్లు: 1,74,356