News May 7, 2025

MDK: సెలవుల్లో క్లాసులు నిర్వాహిస్తే చర్యలు: డీఈవో

image

మెదక్ జిల్లాలోని పాఠశాలల్లో సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖాధికారి రాధా కిషన్ హెచ్చరించారు. ఈ విషయాన్ని అన్ని రకాల యజమాన్యాల ప్రధానోపాధ్యాయులు గమనించాలని సూచించారు. జిల్లాలో జూన్ 11 వరకు అన్ని రకాల పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించినట్లు వెల్లడించారు.

Similar News

News February 16, 2026

మెదక్‌లో నేటి ‘ప్రజావాణి’ వాయిదా

image

మెదక్ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించాల్సిన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరుగుతున్నందున.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా ‘హెల్ప్ డెస్క్’ ఏర్పాటు చేశామని సూచించారు.