News September 12, 2025

MHBD: ప్రభుత్వ, ప్రైవేట్ ITIలలో అడ్మిషన్‌ల కోసం దరఖాస్తులు ఆహ్వానం

image

MHBD జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఐటిఐలలో వివిధ రకాల గ్రేడుల్లో ఖాళీగా ఉన్నటు వంటి సీట్లను నాలుగవ దశలో వాక్‌ఇన్ అడ్మిషన్ల ద్వారా తేదీ 15 నుంచి 30 మధ్యాహ్నం 1 గంట వరకు నింపబడతాయని ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ బాబు నేడు ఒక ప్రకటనలో తెలిపారు. అడ్మిషన్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు తప్పనిసరి అన్నారు. అడ్మిషన్ కోసం https://iti.telangana.gov.in వెబ్‌సైట్ సంప్రదించాలన్నారు.

Similar News

News December 7, 2025

ఫ్యూచర్ సిటీ విజన్.. ఆర్థిక లక్ష్యాలు ఇవే!

image

*రాష్ట్ర సుదీర్ఘకాల ఆర్థిక ప్రణాళికనే ఫ్యూచర్ సిటీ
*విజన్-2047 ద్వారా $3 ట్రిలియన్ ఆర్థిక లక్ష్యం
*దేశంలో మొదటి నెట్-జీరో గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ సిటీ
*FCDA ద్వారా ప్రపంచ స్థాయి ప్రమాణాలు
ఇన్నోవేషన్, పారిశ్రామిక హబ్‌లు BFCలో కీలకం. AI, లైఫ్ సైన్సెస్, ఫార్మా, ఫిన్‌టెక్, ఎలక్ట్రానిక్స్ తయారీతో పాటు వేలాది మంది ఉపాధి. 30K ఎకరాలను నివాస, వాణిజ్య, పారిశ్రామిక, వినోద, Green జోన్‌లుగా విభజించారు.

తిరుపతి: వారిపై గతంలోనూ ఆరోపణలు ఉన్నాయా..?

image

NSUలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు అ.ప్రొఫెసర్లు మాజీ VC మురళీధర్ శర్మ హయాంలో విధుల్లో చేరారు. వీరిలో లక్ష్మణ్(మహారాష్ట్ర), శేఖర్ రెడ్డి (AP)కి చెందిన వారు. లక్ష్మణ్‌పై గతంలో యువతుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఉన్నాయట. మరి ఇలాంటి వ్యక్తి ఏమి చేయలేదంటే ఎలా నమ్ముతారన్నది కొందరి వాదన. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వర్సిటీ అధికారులదే.