News August 2, 2024

MPలతో సమావేశమైన ప్రకాశం MLAలు

image

న్యూఢిల్లీలో గురువారం ప్రకాశం జిల్లా MLAలు, ఉగ్ర నరసింహారెడ్డి, దామచర్ల జనార్ధన్, ముత్తుముల అశోక్ రెడ్డితో పాటు, దామచర్ల సత్య, గొట్టిపాటి లక్ష్మీ తదితరులు రాష్ట్ర ఎంపీలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, లావు కృష్ణ దేవరాయలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కలిశెట్టి అప్పలనాయుడితో సమావేశమయ్యారు. జిల్లా MLAలు తమ నియోజకవర్గాల్లో పెండింగ్ ప్రాజెక్టులు కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లడానికి ఢిల్లీ వెళ్లారు.

Similar News

News December 12, 2025

ప్రకాశం ప్రజలకు.. సైబర్ నేరాలపై కీలక సూచన.!

image

వాట్సాప్‌లలో వచ్చే క్యూ-ఆర్ కోడ్‌ల పట్ల ప్రకాశం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రకాశం SP కార్యాలయం సూచించింది. SP హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు.. సైబర్ నేరాల నియంత్రణకై IT విభాగం పోలీసులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు గురువారం క్యూఆర్ కోడ్ గురించి కీలక సూచన చేశారు. అపరిచిత వ్యక్తులు పంపించే క్యూఆర్ కోడ్‌ల పట్ల అప్రమత్తంగా లేకుంటే, సైబర్ నేరానికి గురయ్యే అవకాశం ఉందని సూచించారు.