News April 25, 2024

‘విడదల రజినీ’ పేరుతో నామినేషన్.. మహిళ కిడ్నాప్

image

AP: రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ ఆసక్తికరంగా మారింది. గుంటూరు వెస్ట్‌లో ఓ మహిళ విడదల రజినీ పేరుతో నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఆమెను కిడ్నాప్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. ఆమెతో టీడీపీ నామినేషన్ వేయించాలని ప్రయత్నించిందని కొందరు ఆరోపిస్తున్నారు. చివరకు సదరు మహిళను పోలీసులు ట్రేస్ చేశారు.

Similar News

News April 14, 2026

మరోసారి శాంతి చర్చలు..? తగ్గిన క్రూడాయిల్ ధర

image

అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు ఊగిసలాడుతున్నాయి. మరోసారి US-ఇరాన్ శాంతి <<19644378>>చర్చలకు<<>> అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఇవాళ రేట్లు తగ్గాయి. నిన్న $100 పైగా ఎగిసిన బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ రేట్ $97కు పడిపోయింది. నేచురల్ గ్యాస్, గ్యాసోలిన్, హీటింగ్ ఆయిల్ ధరలు కూడా కాస్త దిగివచ్చాయి. అయితే నిన్న స్వల్పంగా తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్లు మాత్రం మళ్లీ పెరుగుదల బాట పట్టాయి.

శివునికి ఏ అభిషేకంతో ఏ ఫలితం వస్తుంది?

image

శివాభిషేకంలో వాడే ప్రతి వస్తువు ఓ ప్రత్యేక ఫలితాన్నిస్తుందని నమ్మకం. ఆవు పాలతో సౌఖ్యాలు, పెరుగుతో బలం, నెయ్యితో ఐశ్వర్యం, కొబ్బరి నీటితో సంపద, చెరకు రసంతో ధనవృద్ధి కలుగుతుందట. నీటితో పోగొట్టుకున్నవి తిరిగి దక్కుతాయట. ద్రాక్ష రసంతో విజయం, పసుపు నీటితో శుభాలు, తేనెతో తేజోవృద్ది, అన్నంతో దీర్ఘాయువు, భస్మంతో పాపాలు నశిస్తాయని విశ్వాసం. ఏ అభిషేకం చేసినా, ఫలితం దక్కాలంటే మనలో నిష్కల్మషమైన భక్తి ఉండాలి.