News October 7, 2025
NRPT: సాగునీటి సంఘాల పునర్వ్యవస్థీకరణకు సర్కారు నిర్ణయం

రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి సంఘాలను మళ్లీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 2006లో వందెకరాలకు పైగా ఆయకట్టు ఉన్న ప్రధాన చెరువులకు ఈ సంఘాలను ఏర్పాటు చేయగా, వాటి పదవీకాలం 2008లో ముగిసింది. గత ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేదు. కొత్తగా ఏర్పడే సంఘాల్లో ఛైర్మన్‌తో పాటు డైరెక్టర్లను ఎన్నుకుని వారు చెరువుల నిర్వహణ, నీటి పొదుపు చర్యలు చేపట్టనున్నారు. దీంతో ఇరిగేషన్ అధికారులపై పనిభారం తగ్గుతుందని భావిస్తున్నారు.
Similar News
News January 21, 2026
తిరుమలలో ఆ దర్శనాలన్నీ రద్దు

రథసప్తమి రోజున తిరుమల శ్రీవారి ఆలయంలో పలు దర్శన సేవలను తాత్కాలికంగా రద్దు చేశారు. ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు, ఎన్‌ఆర్‌ఐ, చంటి బిడ్డలు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేశారు. అలాగే తిరుపతిలో 24 నుంచి 26వ తేదీ వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేశారు. ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను సైతం రద్దు చేశారు.

కిషన్ రెడ్డి గారూ ఇది మీ అజ్ఞానమా… లేక: KTR

TG: సింగరేణి స్కామ్‌లో ప్రధాన దోషే CBI <<18916865>>విచారణ<<>> కోరాలని ఆశించడం మూర్ఖత్వం కాదా అని కిషన్ రెడ్డిపై KTR మండిపడ్డారు. ‘సీఎం అక్రమ పద్ధతితో తన బావమరిదికి టెండర్‌ను కట్టబెట్టారు. దొంగే PSకు వచ్చి తనపై విచారణ జరపాలని కోరతాడా? BRS బయటపెట్టిన సింగరేణి స్కామ్‌పై కేంద్ర గనులశాఖ మంత్రి కిషన్ రెడ్డి తీరు అలాగే ఉంది. ఇది మీ అజ్ఞానమా లేక రేవంత్‌తో బీజేపీకున్న చీకటి ఒప్పందమా’ అని ప్రశ్నించారు.