News April 26, 2024
నర్సరీ ఫీజు రూ.1,20,000!

TG: ప్రైవేట్ స్కూల్స్ భారీగా ఫీజులు పెంచుతున్నాయని పలువురు సోషల్ మీడియాలో వాపోతున్నారు. హైదరాబాద్ గండిపేటలోని ‘సత్వా అకాడమీ’లో.. తన పిల్లాడి నర్సరీ ఫీజు ఏడాదికి రూ.1,20,000 అని, గతేడాది కంటే ఈసారి 50% పెంచారని ఓ తండ్రి పేర్కొన్నారు. ముందస్తు సమాచారం లేకుండా మార్చిలో ఫీజు పెంచారని, తక్కువ సమయం ఉండడం వల్ల స్కూల్ మార్చడం కష్టమవుతోందని చెప్పారు. ఫీజుల నియంత్రణపై చట్టాలు చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి.
Similar News
News April 15, 2026
విమాన వేంకటేశ్వర స్వామి ఎక్కడ ఉంటారు?

విమాన వేంకటేశ్వర స్వామి వారు శ్రీవారి ఆలయంలోని ఆనంద నిలయ గోపురం దక్షిణ భాగంలో దర్శనమిస్తారు. ఈ మూర్తి ఆలయ మూలవిరాట్టులాగే ఉంటుంది. శ్రీవారి భక్తుడైన తొండమాన్ చక్రవర్తి దీనిని ఏర్పాటు చేశారని వేంకటాచల మాహాత్మ్యం చెబుతోంది. భక్తులు సులభంగా దర్శించుకునేందుకు వీలుగా గోపురం వద్ద వెండి మకర తోరణం ఏర్పాటు చేశారు. అలాగే బాణం గుర్తు కూడా ఉంటుంది. ఈ స్వామివారిని దర్శించడం విశేషంగా భావిస్తారు.