News July 7, 2024

NZBలో అగ్నిప్రమాదం.. చిన్నారులను రక్షించిన ఫైర్ సిబ్బంది

image

నిజామాబాద్‌లోని పులాంగ్ రోడ్డులో ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా శనివారం రాత్రి ఇంట్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లో దట్టమైన మంటలు చెలరేగగా ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు. అయితే మొదటి అంతస్తులో ఓ మహిళతో పాటు ఇద్దరు చిన్నారులు చిక్కుకోగా వారిని ఫైర్ సిబ్బంది కాపాడారు.

Similar News

News December 12, 2025

NZB రెవెన్యూ డివిజన్ పరిధిలో 163 BNSS అమలు: CP

image

నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఈనెల 14వ తేదీన నిర్వహించనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 163 BNSS అమలులో ఉంటుందని CP సాయి చైతన్య తెలిపారు. శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి 15వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయన్నారు. ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది ప్రజలు గుమ్మిగూడరాదని సూచించారు. ర్యాలీలు ఇతర కార్యక్రమాల కోసం అనుమతి తీసుకోవాలన్నారు.