News September 10, 2025
NZB జిల్లా నుంచి ఇద్దరు నేతలు BJP రాష్ట్ర కార్యవర్గంలోకి

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు జిల్లా నుంచి ఇద్దరు నాయకులను బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలోకి తీసుకున్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ బీజేపీ ఫ్లోర్ లీడర్ జీ.స్రవంతి రెడ్డిని రాష్ట్ర కార్యదర్శిగా, పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు బస్వాపురం లక్ష్మీనర్సయ్యను బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ప్రకటించారు.
Similar News
News December 17, 2025
NZB: ఆర్మూర్ డివిజన్ పరిధిలో ఓటర్ల సంఖ్య ఎంతంటే..?

మూడో విడత ఎన్నికల్లో భాగంగా ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో బుధవారం ఉదయం నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది.
*ఓటర్ల సంఖ్య: 3,06,795
*పోలింగ్ కేంద్రాలు: 1,490
*ఓట్ల లెక్కింపు: మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభం
*పీవోలు: 1,490
*ఓపీవోలు: 2,278
*సిబ్బంది తరలింపునకు రూట్లు: 38
*మైక్రో అబ్జర్వర్లు: 58
*జోనల్ అధికారులు: 38
*వెబ్ క్యాస్టింగ్ పోలింగ్ కేంద్రాలు: 51
News December 17, 2025
NZB: ఆర్మూర్ డివిజన్ పరిధిలో ఓటర్ల సంఖ్య ఎంతంటే..?

మూడో విడత ఎన్నికల్లో భాగంగా ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో బుధవారం ఉదయం నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది.
*ఓటర్ల సంఖ్య: 3,06,795
*పోలింగ్ కేంద్రాలు: 1,490
*ఓట్ల లెక్కింపు: మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభం
*పీవోలు: 1,490
*ఓపీవోలు: 2,278
*సిబ్బంది తరలింపునకు రూట్లు: 38
*మైక్రో అబ్జర్వర్లు: 58
*జోనల్ అధికారులు: 38
*వెబ్ క్యాస్టింగ్ పోలింగ్ కేంద్రాలు: 51
News December 17, 2025
నిజామాబాద్: హలో గురూ.. పదండి ఓటేద్దాం..!

నిజామాబాద్ జిల్లాలో 3వ విడతకు సంబంధించి బుధవారం ఉ.7 గంటల నుంచి మ.1గంట వరకు పోలింగ్ జరగనుంది. 3వ విడతలో 165 సర్పంచ్ స్థానాల్లో 19సర్పంచ్‌లు, 1620 వార్డు స్థానాలకు 490 వార్డు సభ్యులు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. 146 సర్పంచ్ స్థానాలకు, 562 మంది బరిలో ఉన్నారు. వార్డు 1,130 స్థానాలకు 3,382 మంది బరిలో ఉన్నారు. ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
*GP ఎన్నికల అప్‌డేట్స్ కోసం Way2Newsను ఫాలో అవ్వండి.


