News July 31, 2024

ఒలింపిక్స్: ప్రీక్వార్టర్స్‌లోకి లక్ష్యసేన్

image

పారిస్ ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో భారత ప్లేయర్ లక్ష్యసేన్ మరో విజయం ఖాతాలో వేసుకున్నారు. ఇండోనేషియా ఆటగాడు, వరల్డ్ నం.3 అయిన క్రిస్టీ‌పై వరుస సెట్లలో 21-18, 21-12 పాయింట్ల తేడాతో గెలుపొందారు. దీంతో ఆయన ప్రీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. <<-se>>#Olympics2024<<>>

Similar News

News December 9, 2025

NRPT: బాల్య వివాహ రహిత జిల్లాగా మారుద్దాం: కలెక్టర్

image

నారాయణపేట జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిలుపునిచ్చారు. శనివారం బాలబాలికలకు లేఖ విడుదల చేసిన ఆమె, వివాహానికి చట్టబద్ధమైన వయస్సు ఆడవారికి 18, మగవారికి 21 సంవత్సరాలు పైబడి ఉండాలని చెప్పారు. బాల్య వివాహాలతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని అన్నారు. విద్యే బలమైన ఆయుధమని, విద్యను దూరం చేసుకోవద్దని సూచించారు.