News October 8, 2025

PDPL: ఖర్గే ఆరోగ్య వివరాలు తెలుసుకున్న మంత్రి

image

AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బెంగళూరులో మంగళవారం కలిశారు. కాగా, ఇటీవల పేస్‌మేకర్ ఇంప్లాంటేషన్ చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న ఖర్గే ఆరోగ్య పరిస్థితిని మంత్రి ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని ప్రజాసేవలో చురుగ్గా పాల్గొని పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించాలని ఆయన ఆకాంక్షించారు. ఖర్గే మార్గదర్శనం దేశానికి ఎంతో అవసరమని దుదిళ్ల పేర్కొన్నారు.

Similar News

News January 15, 2026

జనవరి 15: చరిత్రలో ఈరోజు

image

✭ 1887: సంఘసంస్కర్త త్రిపురనేని రామస్వామి జననం
✭ 1929: ఆఫ్రికన్-అమెరికన్ పౌరహక్కుల ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్ జననం
✭ 1956: BSP చీఫ్ మాయావతి జననం
✭ 1967: సినీ నటి భానుప్రియ జననం
✭ 1991: సినీ నటుడు రాహుల్ రామకృష్ణ జననం
✭ భారత సైనిక దినోత్సవం

News January 15, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.