News June 19, 2024

ప్రభాస్ ‘కల్కి’ సెన్సార్ పూర్తి!

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి’ సెన్సార్ పూర్తయినట్లు తెలుస్తోంది. సినిమాకు U/A సర్టిఫికెట్ లభించగా.. మొత్తం 2.58 గంటలు రన్ టైమ్ ఉండనుంది. మొత్తంగా విజువల్స్ అదిరిపోయాయని, ఎమోషన్స్& ఎంటర్‌టైన్మెంట్‌ను సమపాళ్లలో చూపించారని సెన్సార్ టీమ్ అభిప్రాయపడినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. వారు స్టాండింగ్ ఓవేషన్‌తో టీమ్‌ని మెచ్చుకున్నారని తెలిపాయి. ఈనెల 27న ‘కల్కి’ విడుదల కానుంది.

Similar News

News January 15, 2026

జనవరి 15: చరిత్రలో ఈరోజు

image

✭ 1887: సంఘసంస్కర్త త్రిపురనేని రామస్వామి జననం
✭ 1929: ఆఫ్రికన్-అమెరికన్ పౌరహక్కుల ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్ జననం
✭ 1956: BSP చీఫ్ మాయావతి జననం
✭ 1967: సినీ నటి భానుప్రియ జననం
✭ 1991: సినీ నటుడు రాహుల్ రామకృష్ణ జననం
✭ భారత సైనిక దినోత్సవం

News January 15, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.