News August 26, 2024
2026లో ప్రభాస్ ‘స్పిరిట్’ రిలీజ్: సందీప్ రెడ్డి

డార్లింగ్ ప్రభాస్‌తో తీయనున్న సినిమాపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అప్డేట్ ఇచ్చారు. తాను వచ్చే నాలుగేళ్లు స్పిరిట్, యానిమల్ పార్క్ సినిమాలపై దృష్టి పెడతానని తెలిపారు. ఇప్పటికే ప్రభాస్‌తో తీసే స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయ్యాయని, రెండేళ్లలో సినిమాను రిలీజ్ చేస్తానని స్పష్టం చేశారు. ఆ సినిమా తర్వాతే రణ్‌బీర్ కపూర్‌తో తీసే ‘యానిమల్ పార్క్’ వర్క్ స్టార్ట్ చేస్తానని వెల్లడించారు.
Similar News
News January 24, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 24, శనివారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.34 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.28 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 4.31 గంటలకు ♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.07 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.22 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News January 24, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.