News April 25, 2024

ఇంకా ప్లేఆఫ్స్ రేసులో RCB?

image

ఈ సీజన్‌లో ఆర్సీబీ వరుస ఓటములతో చతికిలపడినా ఇంకా ప్లేఆఫ్స్ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపై అన్ని మ్యాచ్‌ల్లోనూ భారీ తేడాతో గెలిస్తే 14 పాయింట్లు సాధిస్తుంది. అదే సమయంలో టేబుల్ టాప్‌లో ఉన్న RR, KKR, SRH తమపై మినహా అందరిపై గెలవాలి. PBKS, DC, CSK, GT, LSG, MI జట్లు ఎక్కువ మ్యాచ్‌లు గెలవకూడదు. ఇలా జరిగితే RCBకి ప్లేఆఫ్స్ అవకాశాలు ఉండొచ్చు. ఇవన్నీ జరిగినా ఇతర జట్ల ఫలితాలపై ఆధార పడక తప్పదు

Similar News

News April 11, 2026

KTDM: రేపు తేలనున్న ఇంటర్ విద్యార్థుల భవితవ్యం..!

image

ఆదివారం ఉ.11 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. భద్రాద్రి జిల్లాలో ఈ ఏడాది ప్రథమ సంవత్సరంలో 9,237 మంది, ద్వితీయ సంవత్సరంలో 9,432 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల అనంతరం ఒత్తిడికి లోనుకాకుండా విద్యార్థులకు ధైర్యం చెప్పాలని విద్యాశాఖ అధికారులు, తల్లిదండ్రులకు సూచించారు. ఫలితాలను Way2News యాప్‌లో చూసుకోవచ్చు.

News April 11, 2026

రేపు 35 మండలాల్లో వడగాలులు

image

APలో ఎండలు హడలెత్తిస్తున్నాయి. ఇవాళ 200 మండలాల్లో 40+ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు APSDMA వెల్లడించింది. రేపు శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, పోలవరం, ఏలూరు జిల్లాల్లోని 19 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మరో 35 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందంది. 40-43 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యే ఛాన్స్ ఉందని పేర్కొంది. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళ బయటికెళ్లొద్దని ప్రజలకు సూచించింది.