News April 25, 2024
REWIND: ప.గో.: జడ్పీటీసీ ఓడిపోయాడు.. మంత్రి పదవి దూరమైంది

ప్రస్తుత ఏలూరు జిల్లాకు చెందిన దెందులూరు నియోజకవర్గం నుంచి 2004 ఎన్నికల్లో మాగంటి వెంకటేశ్వరరావు కాంగ్రెస్ నుంచి MLAగా గెలుపొందారు. రెండేళ్లకే మంత్రి (నీటిపారుదల శాఖ) పదవి సైతం వరించింది. ఆ తర్వాత దెందులూరు మండల జడ్పీటీసీ పదవికి ఉపఎన్నిక జరగగా కాంగ్రెస్ అభ్యర్థి ఓటమిచెందాడు. దీంతో మాగంటి మంత్రి పదవికి రాజీనామా చేశారు. జడ్పీటీసీ ఓటమి మంత్రి పదవికే ఎసరుపెట్టినట్లయింది.
Similar News
News April 12, 2026
ప.గో: భర్త కళ్లెదుటే మహిళ తలపై నుంచి వెళ్లిన లారీ

ఉండి రైల్వే గేటు సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉదయశ్రీ(56) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల వివరాలు.. ఉంగుటూరు మండలం బొమ్మిడి గ్రామానికి చెందిన నాగరాజు నరసింహారాజు, తన భార్య ఉదయశ్రీతో కలిసి పెద్దపుల్లేరులో జరుగుతున్న ఆలయ ప్రతిష్ఠ మహోత్సవాలకు బైకుపై వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన లారీ వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఉదయశ్రీ తల పైనుంచి లారీ వెళ్లడంతో ఆమె మృతి చెందింది.