News April 27, 2024
T20WCలో రోహిత్, జైస్వాల్ ఓపెనర్లు: హర్భజన్

T20WCలో బ్యాటింగ్ ఆర్డర్‌పై మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తన అభిప్రాయాలు వెల్లడించారు. ‘జైస్వాల్, రోహిత్ ఓపెనర్లుగా వస్తారని నమ్ముతున్నా. లెఫ్ట్, రైట్ కాంబినేషన్ బాగుంటుంది. 6-7 ఓవర్ల తర్వాత శివమ్ దూబే లాంటి ప్లేయర్ మూడో స్థానంలో, ఆ తర్వాత కోహ్లీ వస్తారు. విరాట్ గ్రేట్ క్రికెటర్. ఏస్థానంలో ఆడినా అతనికి జట్టే ముఖ్యం’ అని పేర్కొన్నారు. కాగా జూన్ 2 నుంచి వరల్డ్ కప్ ప్రారంభం కానుంది.
Similar News
News April 15, 2026
వైఎస్ జగన్ మాజీ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్?

AP: వైసీపీ చీఫ్ జగన్ మాజీ సీపీఆర్వో పూడి శ్రీహరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సీఎం చంద్రబాబుపై అనుచిత పోస్టులు పెట్టించారనే ఆరోపణలతో ఆయనపై చిత్తూరు జిల్లా కుప్పంలో కేసు నమోదైంది. దీంతో శ్రీహరిని అరెస్టు చేసి ఫోన్, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.