News May 1, 2024
వాలంటీర్ల వేతనం రూ.10వేలకు పెంచుతాం: లోకేశ్

AP: వాలంటీర్ల వ్యవస్థపై నెల్లూరు యువగళం సభలో టీడీపీ నేత, మంగళగిరి అభ్యర్థి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, వారి గౌరవ వేతనాన్ని రూ.10వేలకు పెంచుతామని ప్రకటించారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి గడపకు చేర్చాలనేదే తమ లక్ష్యమన్నారు. పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
Similar News
News December 9, 2025
ఎయిర్‌లైన్స్ లోపాలను వెంటనే సరిదిద్దాలి: రామ్మోహన్

‘ఇండిగో’ కార్యకలాపాల్లో అంతరాయం వల్ల నెలకొన్న పరిస్థితులను విమానయాన శాఖ&DGCA నిరంతరం పర్యవేక్షిస్తోందని కేంద్రమంత్రి రామ్మోహన్ తెలిపారు. సోమవారం రాత్రి కూడా సీనియర్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించినట్లు చెప్పారు. ఎయిర్‌లైన్స్ పనితీరు, అందిస్తున్న సేవలు తెలుసుకునేందుకు ఎయిర్‌పోర్టులను సందర్శించాలని అధికారులను ఆదేశించామన్నారు. లోపాలుంటే వెంటనే సరిదిద్దాలని చెప్పినట్లు ట్వీట్ చేశారు.
News December 9, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 09, మంగళవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.18 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.35 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.08 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.06 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.42 గంటలకు
♦︎ ఇష: రాత్రి 6.59 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News December 9, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 09, మంగళవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.18 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.35 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.08 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.06 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.42 గంటలకు
♦︎ ఇష: రాత్రి 6.59 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


