News December 3, 2025

SDPT: 4 లైన్లకు నేడు సీఎం శంకుస్థాపన

image

జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా ఉన్న రహదారుల విస్తీర్ణాన్ని పెంచుతూ కొత్త రోడ్లను వేస్తున్నారు. దీనిలో భాగంగానే ఎప్పటి నుంచో ప్రభుత్వ ఆలోచనగా ఉన్న అక్కన్నపేట రహదారిని 4 లైన్ల రోడ్డుగా మార్చడానికి ప్రభుత్వం సిద్ధమైంది. హుస్నాబాద్-అక్కన్నపేట వరకు నాలుగు లైన్ల రోడ్డుకు, రాజీవ్ రహదారి నుంచి కొత్తపల్లి హుస్నాబాద్ వరకు నాలుగు లైన్లో రోడ్డుకు నేడు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఈ రోడ్లకు మహార్దశ రానుంది.

Similar News

News February 17, 2026

కృష్ణా వర్సిటీపై కనికరం లేదా..?

image

KRUలో వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో కేవలం ఉద్యోగుల జీతభత్యాలకు రూ.10.5 కోట్లు కేటాయించారు. గతంలో రూ.10 కోట్లతో ఇంజినీరింగ్ బిల్డింగ్, బాయ్స్ హాస్టల్ నిర్మాణానికి ఫౌండేషన్ వేశారు. కానీ నిధుల కొరతతో పనులు నిలిచిపోయాయి. హాస్టల్ సదుపాయం లేకపోవడంతో విద్యార్థులకు అద్దె, రవాణా ఖర్చు శాపంగా మారింది. ప్రభుత్వం స్పందించి మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు.

News February 17, 2026

బీజేపీ పథకాలు ప్రతి గడపకూ చేరాలి: పురందీశ్వరి

image

తూర్పు గోదావరి జిల్లా BJP కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మైనారిటీ, ఎస్సీ మోర్చా సమావేశంలో MP పురందీశ్వరి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఎస్సీ, మైనారిటీ వర్గాల సాధికారత, ఆర్థిక పురోగతికి మోదీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా మోర్చా నాయకులు క్షేత్రస్థాయిలో కృషి చేయాలని ఆమె సూచించారు.