News May 14, 2024
34 ఏళ్లకే నానమ్మ అయ్యారు..

30+ వయసులో పెళ్లి చేసుకుంటున్న ఈ రోజుల్లో సింగపూర్‌లో షెర్లీ లింగ్ 34 ఏళ్లకే నానమ్మ అయ్యారు. ఈమె 17 ఏళ్లకే తొలిసారి తల్లయ్యారు. 3 పెళ్లిళ్ల ద్వారా ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుళ్లకు జన్మనిచ్చారు. షెర్లీ పెద్ద కుమారుడు(17) గర్ల్‌ఫ్రెండ్ ద్వారా ఓ పాపకు తండ్రయ్యాడు. చిన్నవయసులో పిల్లల వల్ల ఎదురయ్యే పర్యవసానాలకు అతడితే బాధ్యత అని ఆమె చెప్పారు. తనను చూసి కొడుకు స్ఫూర్తి పొందాడేమో అని పేర్కొన్నారు.
Similar News
News December 13, 2025
కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

AP: కేంద్ర మాజీ మంత్రి కుసుమ కృష్ణమూర్తి(85) గుండెపోటుతో ఢిల్లీలో కన్నుమూశారు. దీంతో కాంగ్రెస్ నేతలు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కృష్ణమూర్తి అమలాపురం నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచారు. పెట్రోలియం&కెమికల్స్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. INC జాయింట్ సెక్రటరీగానూ పనిచేశారు.
News December 13, 2025
MECON లిమిటెడ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

మెటలర్జికల్& ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్ (<
News December 13, 2025
అతి శక్తిమంతమైన 18 కొండలు

మణికంఠుడు 18 కొండలను దాటి శబరిమలలో కొలువయ్యాడని భక్తులు నమ్ముతారు. ఆ కొండలు దాటిన భక్తులకు మోక్షం లభిస్తుందని పండితులు చెబుతారు. ఆ 18 మెట్లు: 1.పొన్నాంబళమేడు 2.గౌదవమల 3.నాగమల 4.సుందరమల 5.చిట్టంబలమల 6.దైలాదుమల 7.శ్రీపాదమల 8.ఖలిగిమల 9.మాతంగమల 10.దేవరమల 11.నీల్కల్ మల 12.దాలప్పార్ మల 13.నీలిమల 14.కరిమల 15.పుత్తుశేరిమల 16.కాళైకట్టి మల 17.ఇంజప్పార మల 18.శబరిమల. <<-se>>#AyyappaMala<<>>


