News February 17, 2025
SKLM: గ్రూప్ -2 పరీక్షలకు 15 పరీక్షా కేంద్రాలు

ఈ నెల 23న జరగనున్న గ్రూప్-2 మెయిన్స్‌కు ఎచ్చెర్లలో మొత్తం 15పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం తెలిపారు. మొత్తం 5,535 మంది పరీక్షలు రాయనున్నట్లు చెప్పారు. ఆ రోజు పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు, పటిష్ఠమైన పోలీసు బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతీ కేంద్రం వద్ద తాగునీరు, మరుగుదొడ్లు, సరైన లైటింగ్ ఉండాలన్నారు.
Similar News
News April 19, 2026
కలెక్టర్ దృష్టికి ఇచ్ఛాపురం సమస్యలు

ఇచ్ఛాపురం మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ శనివారం నిర్వహించిన సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు జనసేన సమన్వయకర్త దాసరి రాజు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఇచ్ఛాపురంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం, మినీ స్టేడియం, బహుదానదిపై కొత్త వంతెన ఏర్పాటు, పాలిటెక్నిక్ కాలేజ్ నిర్మాణం చేయాలని ఆయన కోరారు. వ్యవసాయ తాగునీటి అవసరాలకు కోసం వంశధార, బహుదనదుల అనుసంధాన ప్రక్రియ చేయాలని కోరారు.