News May 15, 2024
జియో సినిమాపై SRH ఫ్యాన్స్ ఆగ్రహం

నిన్న లక్నోపై ఢిల్లీ విజయం అనంతరం రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్‌కు చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు వెళ్లిన కేకేఆర్ వద్దకు RR కెప్టెన్ సంజూ నడుస్తున్నట్లుగా ఓ పోస్టర్‌ను జియో సినిమా రూపొందించింది. అటు వైపు సీఎస్కే, ఆర్సీబీ వేచిచూస్తున్నట్లుగా ఉంది. దీంతో SRHకి ఛాన్స్ ఉన్నా ఎందుకు ఫొటోలో పెట్టలేదంటూ ఆ జట్టు ఫ్యాన్స్ పోస్టు కింద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News December 14, 2025
రాహుల్ పర్యటనపై బీఆర్ఎస్ విమర్శలు

TG: కాంగ్రెస్ అగ్రనేత <<18553262>>రాహుల్<<>> హైదరాబాద్ పర్యటనపై BRS విమర్శలకు దిగింది. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రక్తమోడుతుంటే TG వచ్చేందుకు ఆయనకు సమయంలేకుండా పోయిందని <
News December 14, 2025
కూటమి పాలనలో అప్పుల రాష్ట్రంగా ఏపీ: బొత్స

AP: ఆరోగ్యంగా ఉన్న ఏపీ కూటమి పాలనలో అప్పుల రాష్ట్రంగా దూసుకుపోతుందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. ‘18 నెలల వ్యవధిలోనే రూ.2.66 లక్షల కోట్లు అప్పు చేసింది. మేము అధికారంలో ఉన్న ఐదేళ్లలో సంక్షేమ పథకాల ఖర్చుకు రూ.3.45 లక్షలు కోట్లు అప్పు చేశాము. అయితే కూటమి ప్రభుత్వం అప్పులు ఎందుకు చేస్తుందో ఎవరికీ తెలియదు. పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వక ఈ ప్రభుత్వం రైతులను కష్టపెడుతుంది’ అని ఫైరయ్యారు.
News December 14, 2025
డిసెంబర్ 14: చరిత్రలో ఈ రోజు

✤ 1799: అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ మరణం
✤1924: బాలీవుడ్ నటుడు రాజ్ కపూర్ జననం
✤ 1978: నటి సమీరా రెడ్డి జననం
✤ 1982: దక్షిణాది నటుడు ఆది పినిశెట్టి జననం
✤ 1984: నటుడు రానా జననం(ఫొటోలో)
✤ 2014: ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్, నటుడు పీజే శర్మ మరణం
✤ జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం
✤ అంతర్జాతీయ కోతుల దినోత్సవం


