News April 25, 2024

SRH ఓటమి.. ఆర్సీబీకి రెండో విజయం

image

ఉప్పల్ వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచులో SRH 35 రన్స్ తేడాతో ఓటమి పాలైంది. 207 పరుగుల లక్ష్యంగా దిగిన సన్‌రైజర్స్ 171 పరుగులకే పరిమితమైంది. SRH బ్యాటర్లలో షాబాజ్(40*), అభిషేక్(31), కమిన్స్(31) ఫర్వాలేదనిపించారు. ఆర్సీబీ బౌలర్లలో స్వప్నిల్, కరణ్ శర్మ, గ్రీన్ తలో 2 వికెట్లు, యశ్ దయల్, విల్ జాక్స్ చెరొక వికెట్ తీశారు. కాగా ఇది ఆర్సీబీకి రెండో విజయం.

Similar News

News April 12, 2026

‘ఇంటి గుట్టు లంకకు చేటు’.. తెలుసుకోండి!

image

కుటుంబ రహస్యాలను బయటపెట్టడం వల్ల సొంతవారికే తీవ్ర నష్టం కలుగుతుందని చెప్పే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తాం. రామాయణంలో విభీషణుడు లంక రక్షణ వ్యవస్థ గురించి రాముడికి చెబుతారు. అలాగే తన సోదరుడు రావణుడు, ఆయన పిల్లలు ఇంద్రజిత్తు, అతికాయుడి బలాల గురించి వివరిస్తారు. దీనివల్లే లంక నాశనమైంది. మన ఇంటి గోప్యతను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో ఈ సామెత వివరిస్తుంది.
<<-se>>#EPICSAYINGS<<>>

దేశాల వారీగా అత్యధిక ఉష్ణోగ్రతలు

image

*అమెరికా- 56.7 డిగ్రీలు (1913)
*ట్యునీషియా- 55 (1931)
*కువైట్- 54 (2016)
*ఇరాన్- 54 (2017)
*ఇజ్రాయెల్- 54 (1942)
*ఇరాక్- 53.9 (2016)
*పాకిస్థాన్- 53.7 (2017)
*యూఏఈ- 52.1 (2002)
*భారత్- 50.6 (2016)