News May 13, 2024
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. గరిష్ఠంగా 750 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ ప్రస్తుతం 72,000 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ 197 పాయింట్లు కోల్పోయి 21,858 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీలో పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు 2.6% సహా ఆటో, ఆయిల్ & గ్యాస్ 2% నష్టాలను నమోదు చేయడం మార్కెట్‌పై ప్రభావం చూపింది. రియల్టీ, కన్జూమర్ డ్యూరబుల్స్ కూడా చెరో 1.5% లాస్ నమోదు చేశాయి.
Similar News
News December 15, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.