News March 28, 2024
సన్‌రైజర్స్.. వావ్..!: నారా లోకేశ్

SRH సాధించిన అద్భుత విజయం పట్ల టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ ట్విటర్‌లో హర్షం వ్యక్తం చేశారు. ‘వావ్.. ఎన్నో ఐపీఎల్ రికార్డుల్ని సన్‌రైజర్స్ బద్దలుగొట్టారని, 277 స్కోరు చేశారని తెలిసింది. ఎలా ఆడారో హైలైట్స్ చూడాలి. క్లాసెన్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, మార్క్రమ్.. మీరు ఆడిన ఆటకు అభివాదాలు’ అని ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సైతం SRHను అభినందించిన సంగతి తెలిసిందే.
Similar News
News February 17, 2026
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అట్టర్ ఫ్లాప్!

శ్రీశైలంలో ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు అట్టర్ ఫ్లాప్ అయినట్లు హిందూ సంఘాలు, భక్తులు ఆరోపిస్తున్నారు. బ్రహ్మోత్సవాల నెల ముందు నుంచే జిల్లా యంత్రాంగం సమీక్షా సమావేశాలు నిర్వహించినా అన్ని శాఖల సమన్వయ లోపంతో ఉత్సవాలు విజయవంతం కాలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తొలిరోజే భారీగా ట్రాఫిక్ జామ్, మరుసటి రోజు భక్తులపై లాఠీఛార్జ్ తదితర ఘటనలు జరిగాయి. చివరికి కలెక్టర్, DIG, SP రంగంలోకి దిగాల్సి వచ్చింది.