News June 21, 2024
సూర్యకుమార్ యాదవ్ రికార్డు

భారత స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ అతి తక్కువ T20 మ్యాచుల్లో అత్యధిక POTM అవార్డు గెలుచుకున్న ప్లేయర్‌గా నిలిచారు. SKY 64 మ్యాచుల్లోనే 15 సార్లు అవార్డును అందుకున్నారు. కింగ్ కోహ్లీ 120 మ్యాచుల్లో 15సార్లు POTMలు అందుకొని సెకండ్ ప్లేస్‌లో కొనసాగుతున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో మలేషియా ప్లేయర్ విరన్‌దీప్ సింగ్(14), జింబాబ్వే ప్లేయర్ సికందర్ రాజా(14), అఫ్గాన్ ప్లేయర్ మహ్మద్ నబీ(14) ఉన్నారు.
Similar News
News January 19, 2026
పెద్దపల్లి: మావోయిస్టు నేత మల్ల రాజిరెడ్డి ఎక్కడ..?

మావోయిస్టు అగ్రనేత బర్సా దేవా లొంగిపోయిన నేపథ్యంలో పెద్దపల్లి జిల్లాకు చెందిన మల్ల రాజిరెడ్డి@సాయన్న ఎక్కడ.? అనే ప్రశ్న వినిపిస్తోంది. ఈ నెల దేవాతో పాటు శ్రీరాంపూర్(M) చెందిన కంకణాల రాజిరెడ్డి కేంద్ర కమిటీ సభ్యుడు లొంగిపోయే క్రమంలో రాజిరెడ్డి కూడా పోలీసులకు పట్టుబడ్డట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటివరకు పోలీసువర్గాలు వారి అరెస్ట్/లొంగుబాటును నిర్ధారించలేదు. దీంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.