News April 27, 2024

ఇవాళ లేదా రేపు T20WC భారత టీమ్ ప్రకటన?

image

T20WC కోసం BCCI ఇవాళ లేదా రేపు 15 మందితో జట్టును ప్రకటించనున్నట్లు సమాచారం. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కెప్టెన్‌గా రోహిత్ శర్మనే ఉంటారా? కోహ్లీ, హార్దిక్, పంత్, శ్రేయస్, కేఎల్, శాంసన్‌లలో చోటు దక్కేదెవరికి? బుమ్రాకు తోడుగా జట్టులో ఉండే పేసర్లు ఎవరు? IPLలో రాణిస్తోన్న అభిషేక్, దూబే, పరాగ్‌లకు అవకాశమిస్తారా? అనేది కొన్ని గంటల్లో తేలిపోనుంది. జట్టులో ఎవరుండాలని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Similar News

News April 12, 2026

‘ఇంటి గుట్టు లంకకు చేటు’.. తెలుసుకోండి!

image

కుటుంబ రహస్యాలను బయటపెట్టడం వల్ల సొంతవారికే తీవ్ర నష్టం కలుగుతుందని చెప్పే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తాం. రామాయణంలో విభీషణుడు లంక రక్షణ వ్యవస్థ గురించి రాముడికి చెబుతారు. అలాగే తన సోదరుడు రావణుడు, ఆయన పిల్లలు ఇంద్రజిత్తు, అతికాయుడి బలాల గురించి వివరిస్తారు. దీనివల్లే లంక నాశనమైంది. మన ఇంటి గోప్యతను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో ఈ సామెత వివరిస్తుంది.
<<-se>>#EPICSAYINGS<<>>

దేశాల వారీగా అత్యధిక ఉష్ణోగ్రతలు

image

*అమెరికా- 56.7 డిగ్రీలు (1913)
*ట్యునీషియా- 55 (1931)
*కువైట్- 54 (2016)
*ఇరాన్- 54 (2017)
*ఇజ్రాయెల్- 54 (1942)
*ఇరాక్- 53.9 (2016)
*పాకిస్థాన్- 53.7 (2017)
*యూఏఈ- 52.1 (2002)
*భారత్- 50.6 (2016)