News April 25, 2024
టార్గెట్ 300.. SRH జోరును RCB అడ్డుకోగలదా?

IPLలో ఇవాళ హైదరాబాద్ వేదికగా SRH-RCB మ్యాచ్ జరగనుంది. భారీ స్కోర్లతో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తోన్న SRHపైనే అందరి దృష్టి ఉంది. ఇవాళ గెలిస్తే ఆరెంజ్ టీమ్ 12 పాయింట్లతో రెండో స్థానానికి చేరనుంది. ఇప్పటికే దాదాపుగా ప్లేఆఫ్స్ ఛాన్స్ కోల్పోయిన RCB.. ఎలాగైనా గెలిచి పరువు నిలుపుకోవాలనుకుంటోంది. ఈ సీజన్‌లో మూడు సార్లు 250+ స్కోర్లు చేసిన SRH ఇవాళ 300+ స్కోర్ చేస్తుందేమో వేచి చూడాలి.
Similar News
News April 16, 2026
LIC HFLలో 180 ఉద్యోగాలకు నోటిఫికేషన్

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LIC HFL) 180 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రోజు నుంచి ఏప్రిల్ 30 వరకు అప్లై చేసుకోవచ్చని తెలిపింది. వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. 55% మార్కులతో డిగ్రీ పాస్ కావాలి. జూన్ మొదటి వారంలో 200 మార్కులకు పరీక్ష ఉంటుందని పేర్కొంది. ఎగ్జామ్ ఫీజు రూ.800. అప్లై చేసుకునేందుకు ఇక్కడ <
News April 16, 2026
సుప్రీంకోర్టుకు చేరిన TCS మతమార్పిడి కేసు

TCS నాసిక్‌లో జరిగిన మతమార్పిడి <<19633913>>కుట్రను<<>> ఉగ్రవాద చర్యగా పరిగణించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు లాయర్ అశ్వినీ ఉపాధ్యాయ్ ఈ కేసు వేశారు. ఈ కుట్రలతో ప్రజాస్వామ్యం, సామరస్యం, స్వేచ్ఛతో పాటు దేశ సమైక్యత, గౌరవానికీ ముప్పేనని తెలిపారు. దీనిని తీవ్రవాద చర్యగా పరిగణించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టేలా ఆదేశించాలని కోరారు. దీనిపై ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలన్నారు.