News April 30, 2024

MIMపై ఓడిన ఉద్దండులు వీరే!

image

TG: హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం తొలి నుంచి రాజకీయ ఉద్దండులకు వేదిక. ఇక్కడ 1984 నుంచి ఎంఐఎం పార్టీనే గెలుస్తూ వస్తోంది. సలావుద్దీన్ ఒవైసీ, ఆయన కుమారుడు అసదుద్దీన్ ఒవైసీలే ఎంపీలుగా కొనసాగుతూ వచ్చారు. వీరిపై వి.హనుమంతరావు, ప్రభాకర్ రెడ్డి, పి.ఇంద్రారెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, వెంకయ్యనాయుడు, బద్దం బాల్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, జాహెద్ అలీ ఖాన్ వంటి హేమాహేమీలు పోటీ చేసి ఓడిపోయారు.

Similar News

News December 9, 2025

ఎయిర్‌లైన్స్ లోపాలను వెంటనే సరిదిద్దాలి: రామ్మోహన్

image

‘ఇండిగో’ కార్యకలాపాల్లో అంతరాయం వల్ల నెలకొన్న పరిస్థితులను విమానయాన శాఖ&DGCA నిరంతరం పర్యవేక్షిస్తోందని కేంద్రమంత్రి రామ్మోహన్ తెలిపారు. సోమవారం రాత్రి కూడా సీనియర్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించినట్లు చెప్పారు. ఎయిర్‌లైన్స్ పనితీరు, అందిస్తున్న సేవలు తెలుసుకునేందుకు ఎయిర్‌పోర్టులను సందర్శించాలని అధికారులను ఆదేశించామన్నారు. లోపాలుంటే వెంటనే సరిదిద్దాలని చెప్పినట్లు ట్వీట్ చేశారు.

News December 9, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 09, మంగళవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.18 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.35 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.08 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.06 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.42 గంటలకు
♦︎ ఇష: రాత్రి 6.59 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News December 9, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 09, మంగళవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.18 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.35 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.08 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.06 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.42 గంటలకు
♦︎ ఇష: రాత్రి 6.59 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.