News August 5, 2024

ఇది భారతీయులు అడగని యుద్ధం!

image

ఉపాధి కోసం ర‌ష్యా వెళ్లి ఏజెంట్ల చేతిలో మోస‌పోయిన భార‌తీయులు న‌ర‌క‌యాత‌న అనుభ‌విస్తున్నారు. అక్ర‌మ చొర‌బాటుదార్ల‌ను ర‌ష్యా ప్ర‌భుత్వం బ‌ల‌వంతంగా ఉక్రెయిన్‌తో యుద్ధంలోకి దింపుతోంది. ఇలా ఇప్ప‌టిదాకా 8 మంది భార‌తీయులు రష్యా తరఫున పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. 12 మంది ర‌ష్యా సైన్యం నుంచి ఇప్పటికే విడుద‌ల‌వ్వ‌గా, మ‌రో 63 మంది తమను విడుదల చేయాలని అక్క‌డి ప్ర‌భుత్వాన్ని కోరారు.

Similar News

News December 17, 2025

SRH ఫుల్ టీమ్ ఇదే!

image

IPL మినీ వేలంలో కొత్త ప్లేయర్లను కొనుగోలు చేసిన తర్వాత SRH ఫుల్ టీమ్ చూసేయండి. అభిషేక్, అనికేత్ వర్మ, కార్సే, ఇషాన్ మలింగ, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, క్లాసెన్, ఇషాన్ కిషన్, ఉనద్కత్, కమిందు మెండిస్, నితీశ్, కమిన్స్, స్మరణ్, హెడ్, జీషన్ అన్సారి, సలీల్ అరోరా, శివంగ్ కుమార్, లివింగ్‌స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్, అమిత్ కుమార్, క్రైన్స్ ఫులేట్రా, సాకిబ్ హుస్సేన్, ఓంకార్ తర్మలే, ప్రఫుల్ హింగే, శివమ్ మావి.

News December 17, 2025

డిసెంబర్ 17: చరిత్రలో ఈరోజు

image

* 1903: రైట్ సోదరులు తయారు చేసిన విమానం మొదటిసారి ఎగిరింది
* 1914: క్రికెట్ లెజెండ్ సయ్యద్ ముస్తాక్ అలీ జననం
* 1959: నటి జయసుధ జననం
* 1959: ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య మరణం
* 1985: నటుడు అడివి శేష్ జననం
* 1996: సినీ నటి సూర్యకాంతం మరణం(ఫొటోలో)

News December 17, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.