News April 25, 2024

T20 వరల్డ్ కప్ కోసం హర్భజన్ టీమ్ ఇదే!

image

టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును మాజీ క్రికెటర్ హర్భజన్ అంచనా వేశారు. 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఆయన ఎంపిక చేశారు. ఈ జట్టులో శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్య, మహ్మద్ సిరాజ్‌కు చోటివ్వలేదు. జట్టు: రోహిత్ శర్మ (C), యశస్వీ జైస్వాల్, కోహ్లీ, SKY, రిషభ్ పంత్ (WK), రింకూ సింగ్, సంజూ శాంసన్ (WK), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, చాహల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, అవేశ్ ఖాన్, అర్ష‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్.

Similar News

News April 12, 2026

‘ఇంటి గుట్టు లంకకు చేటు’.. తెలుసుకోండి!

image

కుటుంబ రహస్యాలను బయటపెట్టడం వల్ల సొంతవారికే తీవ్ర నష్టం కలుగుతుందని చెప్పే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తాం. రామాయణంలో విభీషణుడు లంక రక్షణ వ్యవస్థ గురించి రాముడికి చెబుతారు. అలాగే తన సోదరుడు రావణుడు, ఆయన పిల్లలు ఇంద్రజిత్తు, అతికాయుడి బలాల గురించి వివరిస్తారు. దీనివల్లే లంక నాశనమైంది. మన ఇంటి గోప్యతను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో ఈ సామెత వివరిస్తుంది.
<<-se>>#EPICSAYINGS<<>>

దేశాల వారీగా అత్యధిక ఉష్ణోగ్రతలు

image

*అమెరికా- 56.7 డిగ్రీలు (1913)
*ట్యునీషియా- 55 (1931)
*కువైట్- 54 (2016)
*ఇరాన్- 54 (2017)
*ఇజ్రాయెల్- 54 (1942)
*ఇరాక్- 53.9 (2016)
*పాకిస్థాన్- 53.7 (2017)
*యూఏఈ- 52.1 (2002)
*భారత్- 50.6 (2016)