News March 13, 2025

TODAY HEADLINES

image

* తల్లికి వందనం పథకంలో ఎలాంటి నిబంధనలు లేవు: చంద్రబాబు
* ఏడాదిలోనే 50 వేల ఉద్యోగాలు ఇచ్చాం: రేవంత్
* రేవంత్‌ను మెంటల్ ఆస్పత్రిలో చేర్చాలి: KTR
* ఉపాధ్యాయులపై కేసులు ఎత్తివేస్తాం: లోకేశ్
* బెయిల్ రాకపోతే ఆత్మహత్యే శరణం: పోసాని
* ఈనెల 14న హైదరాబాద్‌లో మద్యం షాపులు బంద్
* అసెంబ్లీ సమావేశాలకు హాజరైన KCR
* భారత మాజీ క్రికెటర్ సయ్యద్ అబిద్ అలీ కన్నుమూత
* మారిషస్ అత్యున్నత పురస్కారం అందుకున్న మోదీ

Similar News

News February 19, 2026

ఉత్కంఠ పోరు.. భారత్ విజయం

image

T20WC: నెదర్లాండ్స్‌పై జరిగిన మ్యాచులో భారత్ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టీమ్ ఇండియా 20 ఓవర్లలో 193/6 రన్స్ చేయగా నెదర్లాండ్స్ 176/7 పరుగులు చేసింది. 19వ ఓవర్లో 18 రన్స్ రావడంతో ఉత్కంఠ నెలకొంది. అయితే చివరి ఓవర్ దూబే కట్టుదిట్టంగా వేయడంతో భారత్ గెలిచింది. వరుణ్ చక్రవర్తి 3 వికెట్లతో సత్తా చాటారు. ఫిబ్రవరి 21 నుంచి సూపర్-8 పోరు ప్రారంభం కానుంది.

ప్రపంచ సమస్యలకు భారత్ దగ్గర పరిష్కారం: మోహన్ భాగవత్

image

అమెరికా, చైనా వంటి దేశాలు కేవలం తాము శక్తిమంతంగా మారడమే లక్ష్యంగా పెట్టుకొని ప్రపంచానికి హాని కలిగిస్తున్నాయని RSS చీఫ్ మోహన్ భాగవత్ విమర్శించారు. పాశ్చాత్య దేశాలు భారతీయ విద్యావ్యవస్థను తమ స్వార్థం కోసం మార్చేశాయని లక్నో యూనివర్సిటీలో మండిపడ్డారు. ప్రపంచ సమస్యలకు పరిష్కారం చూపే సత్తా భారత్‌కే ఉందని అయితే ఆ నిజాన్ని ప్రపంచం నమ్మాలంటే దేశం అన్ని రంగాల్లో మరింత శక్తిమంతం కావాలని పిలుపునిచ్చారు.