News April 22, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: ఏప్రిల్ 22, సోమవారం
ఫజర్: తెల్లవారుజామున గం.4:40
సూర్యోదయం: ఉదయం గం.5:55
జొహర్: మధ్యాహ్నం గం.12:15
అసర్: సాయంత్రం గం.4:42
మఘ్రిబ్: రాత్రి గం.6:34
ఇష: రాత్రి గం.07.49
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

Similar News

News December 13, 2025

మెస్సీ మ్యాచ్.. 3,000 మంది పోలీసులతో భద్రత

image

HYD ఉప్పల్ స్టేడియంలో ఈరోజు రా.7.30 గంటలకు జరిగే రేవంత్vsమెస్సీ ఫుట్‌బాల్ మ్యాచుకు టికెట్ ఉన్న వారినే అనుమతించనున్నారు. ఈ మ్యాచుకు 3,000 మంది పోలీసులతో భారీ భద్రత కల్పిస్తున్నట్లు రాచకొండ CP సుధీర్ బాబు తెలిపారు. 450 CC కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షించనున్నారు. 20ని.ల పాటు జరిగే ఈ ఫ్రెండ్లీ మ్యాచులో CM రేవంత్ ‘సింగరేణి RR9’ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. మ్యాచ్ తర్వాత మెస్సీతో పెనాల్టీ షూటౌట్ ఉంటుంది.

News December 13, 2025

కాకినాడ జిల్లాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

<>నేషనల్ <<>>హెల్త్ మిషన్ కాకినాడ జిల్లాలో కాంట్రాక్ట్ విధానంలో 35 పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి టెన్త్, డిగ్రీ, ఇంటర్, డిప్లొమా, PG, PGDCA, బీఫార్మసీ, డీఫార్మసీ, MBA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు DEC 15- 20 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 42ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.300, SC, STలకు రూ.200. దివ్యాంగులకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://eastgodavari.ap.gov.in

News December 13, 2025

టెన్త్ అర్హతతో 714 పోస్టులు.. నోటిఫికేషన్ విడుదల

image

ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ 714 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 17 నుంచి JAN 15 వరకు అప్లై చేసుకోవచ్చు. టెన్త్ ఉత్తీర్ణత, 18-27 ఏళ్ల వయసున్న వారు అర్హులు. రిజర్వేషన్‌ను బట్టి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం ₹18,000-₹56,900 వరకు చెల్లిస్తారు.
వెబ్‌సైట్: https://dsssb.delhi.gov.in/