News April 26, 2024
విరాట్ కోహ్లీపై ట్రోల్స్

విరాట్ కోహ్లీపై మరోసారి ట్రోల్స్ వస్తున్నాయి. నిన్న SRHపై స్లో ఇన్నింగ్స్ ఆడారని, 43 బంతులు ఆడి 51 రన్సే చేశారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. పవర్ ప్లే తర్వాత 25 బంతులాడి 19 రన్స్ చేశారని, స్ట్రైక్ రేట్ 118 మాత్రమే ఉందంటున్నారు. ఈ సీజన్లో మిడిల్ ఓవర్లలో విరాట్ స్ట్రైక్ రేటు 123గా ఉందని, వేగంగా పరుగులు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీ కామెంట్?
Similar News
News April 16, 2026
US అడ్డుకున్నా చమురు సరఫరాలో ఇరాన్ తగ్గట్లే!

చమురు సరఫరాను అడ్డుకునేందుకు నేవీని US రంగంలోకి దింపినా ఇరాన్ ఏ మాత్రం తగ్గట్లేదు. ఏప్రిల్ 13న నుంచి ఇప్పటివరకు గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లోని ఫ్లోటింగ్ స్టోరేజ్‌లో ఉన్న 9 మిలియన్ బ్యారెళ్లను ఇరాన్ తరలించింది. ఇక US నౌకలు రాకముందు అంటే ఏప్రిల్ 12న మరో రెండు మిలియన్ బ్యారెళ్లను ఇరాన్ తరలించినట్లు సమాచారం. మరోవైపు గత 24 గంటల్లో హార్ముజ్ జలసంధిని 11 నౌకలు క్రాస్ చేసినట్లు ట్రాకింగ్ ఏజెన్సీలు చెబుతున్నాయి.