News March 27, 2024
UPDATE కామారెడ్డిలో యువకుడి హత్య.. పరారీలో నిందితులు

రామేశ్వర్‌పల్లిలో <<12928467>>యువకుడి హత్య<<>> కామారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. CI రామన్ వివరాలు.. నిన్న ఉదయం నవీన్ ఆటోలో జిల్లా కేంద్రానికి వెళ్తుండగా గ్రామానికి చెందిన మధు, ప్రవీణ్ దారికాచి కత్తులతో దాడి చేశారు. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి అది చూసి ఆపే ప్రయత్నం చేశాడు. వారు అతడిపై దాడికి యత్నించగా పరారై గ్రామస్థులకు చెప్పాడు. తీవ్ర రక్తస్రావంతో అప్పటికే నవీన్ చనిపోయాడు. నిందితులు పరారీలో ఉన్నట్లు సీఐ చెప్పారు.
Similar News
News February 18, 2026
కొత్త ఓటర్ లిస్టు మ్యాపింగ్ త్వరలో పూర్తి చేస్తాం: నిజామాబాద్ కలెక్టర్

2002 ఓటర్ లిస్టు ప్రకారం కొత్త ఓటర్ లిస్టు మ్యాపింగ్ త్వరలో పూర్తి చేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మంగళవారం సాయంత్రం ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ, ఇతర అంశాలపై CEO సుదర్శన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో కొంత జాప్యం జరిగిందని, ప్రస్తుతం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తామని తెలిపారు.