News May 1, 2024
UPDATE..MDK: ఆగమేఘాలతో మీటర్ ఫిట్టింగ్.. దిగొచ్చిన సయ్యద్

మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామానికి చెందిన సయ్యద్ ఇంటికి విద్యుత్ అధికారులు ఆగమేఘాల మీద విద్యుత్తు మీటర్ ను బిగించారు. కొద్దిరోజులుగా విద్యుత్ మీటర్ బిగించడం లేదని వాటర్ ట్యాంక్ ఎక్కి సయ్యద్ నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. SI కరుణాకర్ రెడ్డి ఆగమేఘాల మీద విద్యుత్ అధికారులతో మాట్లాడి మీటర్ ఏర్పాటు చేయించారు. దాంతో సయ్యద్ వాటర్ ట్యాంక్ మీద నుంచి దిగి వచ్చారు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Similar News
News December 11, 2025
మెదక్: నేడు 144 సర్పంచ్, 1068 వార్డులకు పోలింగ్

మెదక్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలలో
సర్పంచ్ స్థానాలు మొత్తం: 160
ఏకగ్రీవం: 16
మిగిలిన సర్పంచ్ స్థానాలు: 144
అభ్యర్థులు: 411
వార్డులు మొత్తం: 1402 (332 ఏకగ్రీవం) పాపన్నపేట మండలంలోని రెండు వార్డులకు నామినేషన్లు రాలేదు.
పోటీ చేసే వార్డులు: 1068
అభ్యర్థులు: 2426 మంది
పోలీంగ్ కేంద్రాలు: 1068
ఓటర్లు: 1,74,356