News April 27, 2024
UPDATE.. NZB: రెండు కుటుంబాల్లో విషాదం

కమ్మర్ పల్లి నుంచి బడాపహాడ్‌కు36 మందితో వెళ్తున్న డీసీఎం బోల్తాపడి ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. ట్రైనీ ఐపీఎస్ చైతన్య వివరాల ప్రకారం.. రెంజర్ల నర్సయ్య కుటుంబం మెుక్కు తీర్చుకోవడానికి కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి డీసీఎంలో బడాపహాడ్ బయలుదేరారు. డ్రైవర్ అతి వేగంతో వాహానాన్ని నడపడంతో కోత్తపేట వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో వసంత(30), శ్యాంసుందర్ (40) అక్కడికక్కడే మృతి చెందారు.
Similar News
News April 18, 2026
NZB: సంక్షేమ వారోత్సవాలను విజయవంతం చేయాలి

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 20 నుంచి 26 వరకు నిర్వహించే సంక్షేమ వారోత్సవాలను సంబంధిత అధికారులు విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్‌లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్ సూచించారు. శనివారం వారు మాట్లాడుతూ.. సంక్షేమ శాఖల అధికారులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు వారోత్సవాలను విజయవంతం చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు.