News February 18, 2025
VJA: వివాహితకు వరకట్న వేధింపులు

విజయవాడలో ఓ వివాహితకు ఆమె కుటుంబం రూ.5 కోట్లు కట్నం ఇచ్చారు. అయినా సరిపోదంటూ పెళ్లైన రెండు రోజులకే వేధింపులు మొదలయ్యాయి. వేధింపులు తాళలేని ఆ వధువు ఆదివారం భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో భర్త, మామపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. వీరిని కోర్టుకు హాజరు పరచగా.. 14 రోజుల రిమాండ్ విధించినట్లు చెప్పారు.
Similar News
News April 15, 2026
కోనసీమ: కమెడియన్ అనుదీప్‌పై పోలీసులకు ఫిర్యాదు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినీ నటులు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, నరేశ్, నిహారికలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన స్టాండప్ కమెడియన్ అనుదీప్ పై మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాలని అమలాపురం డీఎస్పీ టి.ఎస్.ఆర్.కే ప్రసాద్‌కు వినతి పత్రం ఇచ్చారు. జర్నలిస్ట్ దొమ్మేటి వెంకట్, రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షులు నల్లా చిట్టి, జనసేన నాయకులు సూదా చిన్నా, మహాదశ నాగేశ్వరరావు పాల్గొన్నారు.

ఈనెల 19న జగిత్యాలలో వైద్య సదస్సు

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో ఈనెల 19న జగిత్యాల సుమంగళి గార్డెన్స్‌లో “హెల్త్‌కేర్‌లో కృత్రిమ మేధస్సు” అంశంపై వైద్య సదస్సు నిర్వహించనున్నారు. కోరుట్ల, మెట్‌పల్లి, ఆర్మూర్, సిరిసిల్ల, కరీంనగర్, మంచిర్యాల, గోదావరిఖని తదితర ప్రాంతాల నుంచి సుమారు 500మంది వైద్యనిపుణులు పాల్గొననున్నారు. వైద్యసేవలు, నిర్ధారణ విధానాలు, ఆసుపత్రుల నిర్వహణలో AI వినియోగంపై నిపుణులు చర్చించనున్నారు.