News April 13, 2024

VZM: ఈనెల 15వ తేదీ నుంచి చేపల వేటపై నిషేధం

image

విజయనగరం జిల్లాలో ఈ నెల 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు చేపల వేట నిషేధిస్తున్నట్లు మత్స్యశాఖ అధికారులు వెల్లడించారు. సుమారు 61 రోజులు పాటు సముద్ర జలాలలో చేపల వేటపై నిషేధం అమలులో ఉంటుందన్నారు. మోటార్ బోట్లు, మెకనైజ్డ్ బోట్ల ద్వారా సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని మత్స్యకారులకు సూచించారు. ఆ నిషేధించిన కాలంలో చేపలు సంతానోత్పత్తి పెంచుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు.

Similar News

News December 8, 2025

VZM: కలెక్టర్ ఆఫీస్‌లో నేడు పీజీఆర్ఎస్

image

విజయనగరం కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పీజీఆర్ఎస్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు అందుబాటులో ఉంటారని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదివారం తెలిపారు. ప్రజలు తమ సమస్యలతో పాటు గత అర్జీల స్లిప్పులను తీసుకుని రావాలని సూచించారు. అర్జీ స్థితిగతుల కోసం మీకోసం కాల్ సెంటర్ 1100, అదేవిధంగా Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌ను వినియోగించుకోవచ్చు అన్నారు.