News April 12, 2024

VZM: ఎన్నికల కంట్రోల్ రూమ్‌ను పరిశీలించిన కలెక్టర్

image

విజయనగరం క‌లెక్ట‌రేట్‌లోని ఎన్నిక‌ల కంట్రోల్ రూమ్‌ని జిల్లా క‌లెక్ట‌ర్‌, జిల్లా ఎన్నిక‌ల అధికారి నాగ‌ల‌క్ష్మి గురువారం సంద‌ర్శించారు. వివిధ విభాగాల కార్య‌క‌లాపాల‌ను ప‌రిశీలించారు. న‌మోదు చేసిన కేసులను, తీసుకున్న చ‌ర్య‌ల‌ను జిల్లా క‌లెక్ట‌ర్‌కు సీపీఓ పి.బాలాజీ, నోడల్ అధికారి డాక్టర్ సత్య ప్రసాద్ వివ‌రించారు. జాయింట్ క‌లెక్ట‌ర్ కె.కార్తీక్‌, డిఆర్ఓ ఎస్‌డి అనిత పాల్గొన్నారు.

Similar News

News December 16, 2025

VZM: ఈ నెల 21న పల్స్ పోలియో కార్యక్రమం

image

జిల్లాలో ఈ నెల 21న పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. అధికారులతో సోమవారం సమీక్ష జరిపారు. 0 నుంచి 5 ఏళ్లలోపు 1,99,386 మంది చిన్నారులు లక్ష్యంగా పోలియో చుక్కలు వేయనున్నామన్నారు. 1,171 పోలియో బూతులు, 20 ట్రాన్సిట్ టీంలు, 66 సంచార బృందాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 22, 23, 24 తేదీల్లో ఇంటింటా సర్వే ఉంటుందన్నారు.