News October 6, 2025

VZM: జీవితం అంటే సంపూర్ణమైన ఆరోగ్యం

image

జీవితం అంటే సంపూర్ణ ఆరోగ్య‌మ‌ని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, హోం శాఖామంత్రి వంగ‌ల‌పూడి అనిత స్ప‌ష్టం చేశారు. క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో సోమ‌వారం సాయంత్రం జ‌రిగిన స్వ‌చ్ఛాంధ్ర‌-2025 జిల్లా స్థాయి అవార్డుల ప్ర‌ధానోత్స‌వానికి ఆమె ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యారు. మొత్తం 48 మంది వ్య‌క్తులు, సంస్థ‌ల‌కు ఈ అవార్డుల‌ను పంపిణీ చేశారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండ‌టంలో పారిశుద్ధ్య కార్మికులు పాత్ర చాలా కీలకమ‌న్నారు.

Similar News

News January 24, 2026

VZM: ‘పరిశ్రమల అనుమతులు గడువు లోపలే ఇవ్వాలి’

image

పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని అనుమతులను గడువు లోపలే ఇవ్వాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. సింగిల్ విండో విధానం ద్వారా డిసెంబర్ 26 నుంచి జనవరి 20 వరకు వచ్చిన 649 దరఖాస్తుల్లో 618కి అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. భూ సమస్యలను పరిష్కరిస్తామని, పారిశ్రామిక వేత్తలకు పూర్తి సహకారం ఉంటుందన్నారు.