News August 5, 2024

WGL: అయుష్మాన్ కార్డుల్లో.. ఆరోగ్య వివరాలు

image

ప్రతిఒక్కరి ఆరోగ్య వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు జాతీయ వైద్య మండలి అయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (అబా) శ్రీకారం చుట్టింది. ఇందులో నమోదైన వారికి వైద్యపరీక్షలు నిర్వహించి అయుష్మాన్ కార్డులు ఇస్తారు. ఆరోగ్య వివరాలు కార్డ్‌లో నమోదు చేస్తారు. ఉమ్మడి జిల్లాలో నమోదైన ఆయుష్మాన్ కార్డుల వివరాలిలా ఉన్నాయి. WGL 9,75,682, HNK 2,90,664, MHBD 1,97,304, JN 1,85,619, BHPL 1,32,783, MLG 25,931.

Similar News

News December 12, 2025

కట్ర్యాల: ఎన్నికల్లో రూపాయి ఖర్చు చేయకుండా బరిలో గెలిచిన సర్పంచ్

image

వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామంలో బీజేపీ సర్పంచ్ అభ్యర్థి రాయపురం రమ్య 9 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించింది. రూ.పది కూడా ఖర్చు చేయకుండా సర్పంచ్‌గా రమ్య ఎన్నికైంది. యువ విద్యావంతురాలైన రమ్యకు కట్ర్యాల ప్రజానికం పట్టం కట్టింది. రమ్య విజయం రాష్ట్ర రాజకీయాలకు రెఫరెండంగా నిలిచింది.