News April 29, 2024
ఫీల్డర్లు ప్రేక్షకులు.. ప్రేక్షకులు ఫీల్డర్లవుతున్నారు

ఈ IPL సీజన్ భిన్నంగా సాగుతోంది. బంతికి బ్యాటుకి మధ్య పోటీ కరవైంది. టాప్5 బ్యాటర్ల గురించే తప్ప.. టాప్5 బౌలర్ల చర్చే లేదు. భారీ సిక్సర్లతో మైదానంలోని ఫీల్డర్లు ప్రేక్షకుల్లా మారిపోతుంటే.. స్టాండ్స్‌లోని ప్రేక్షకులు ఫీల్డర్లుగా మారుతున్నారు. బ్యాటర్లు హీరోలవుతుంటే.. బౌలర్లు జీరోలుగా మిగులుతున్నారు. ఈ సీజన్‌లో 200స్కోర్ యావరేజ్‌గా మారింది. ఈ ‘బ్యాటింగ్ IPL’పై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.
Similar News
News April 12, 2026
‘ఇంటి గుట్టు లంకకు చేటు’.. తెలుసుకోండి!

కుటుంబ రహస్యాలను బయటపెట్టడం వల్ల సొంతవారికే తీవ్ర నష్టం కలుగుతుందని చెప్పే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తాం. రామాయణంలో విభీషణుడు లంక రక్షణ వ్యవస్థ గురించి రాముడికి చెబుతారు. అలాగే తన సోదరుడు రావణుడు, ఆయన పిల్లలు ఇంద్రజిత్తు, అతికాయుడి బలాల గురించి వివరిస్తారు. దీనివల్లే లంక నాశనమైంది. మన ఇంటి గోప్యతను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో ఈ సామెత వివరిస్తుంది.
<<-se>>#EPICSAYINGS<<>>

దేశాల వారీగా అత్యధిక ఉష్ణోగ్రతలు

*అమెరికా- 56.7 డిగ్రీలు (1913)
*ట్యునీషియా- 55 (1931)
*కువైట్- 54 (2016)
*ఇరాన్- 54 (2017)
*ఇజ్రాయెల్- 54 (1942)
*ఇరాక్- 53.9 (2016)
*పాకిస్థాన్- 53.7 (2017)
*యూఏఈ- 52.1 (2002)
*భారత్- 50.6 (2016)