News April 27, 2024
ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ అంటే ఏమిటి?

వాట్సాప్‌లో మెసేజ్ పంపిన వ్యక్తి, రిసీవ్ చేసుకున్న వ్యక్తి మాత్రమే ఆ సందేశాన్ని చదవగలుగుతారు. ప్రతి మెసేజ్‌కు క్రిస్టోగ్రాఫిక్ లాక్ ఉంటుంది. దాని కీ రిసీవర్ వద్ద ఉంటుంది. దీన్నే ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ అంటారు. వాట్సాప్ సంస్థ కూడా ఈ మెసేజ్‌లకు చదవలేదు. అవాంఛనీయ, ఫేక్ న్యూస్ పంపే వ్యక్తులను గుర్తించడానికి సహకరించాలని కేంద్రం కోరుతోంది. అది సాధ్యం కాదంటూ మెటా <<13129375>>ఢిల్లీ కోర్టును<<>> ఆశ్రయించింది.
Similar News
News April 16, 2026
మోదీ నాయకత్వంలో దక్షిణాది బలపడుతుంది: బండి సంజయ్

డీలిమిటేషన్ వల్ల దక్షిణాదిలో ఎంపీ సీట్లు తగ్గుతాయన్న ప్రచారం <<19667857>>అమిత్ షా ప్రకటనతో<<>> తప్పని తేలిందని కేంద్రమంత్రి బండి సంజయ్ ట్వీట్ చేశారు. చాలా కాలంగా కొన్ని పార్టీలు నార్త్ vs సౌత్ రాజకీయాలు చేస్తూ ప్రజల్లో విషబీజాలు నాటేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. మోదీ నాయకత్వంలో దక్షిణాది బలహీనపడదని, మరింత బలంగా మారుతుందని స్పష్టం చేశారు.